మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
        

 


Sri Ganapathi Stotram – శ్రీ గణపతి స్తోత్రం

జేతుం యస్త్రిపురం హరేణ హరిణా వ్యాజాద్బలిం బధ్నతా
స్త్రష్టుం వారిభవోద్భవేన భువనం శేషేణ ధర్తుం ధరమ్ |
పార్వత్యా మహిషాసురప్రమథనే సిద్ధాధిపైః సిద్ధయే
ధ్యాతః పంచశరేణ విశ్వజితయే పాయాత్ స నాగాననః || 1 ||

విఘ్నధ్వాంతనివారణైకతరణిర్విఘ్నాటవీహవ్యవాట్
విఘ్నవ్యాలకులాభిమానగరుడో విఘ్నేభపంచాననః |
విఘ్నోత్తుఙ్గగిరిప్రభేదనపవిర్విఘ్నాంబుధేర్వాడవో
విఘ్నాఘౌధఘనప్రచండపవనో విఘ్నేశ్వరః పాతు నః || 2 ||

ఖర్వం స్థూలతనుం గజేంద్రవదనం లంబోదరం సుందరం
ప్రస్యందన్మదగంధలుబ్ధమధుపవ్యాలోలగండస్థలమ్ |
దంతాఘాతవిదారితారిరుధిరైః సిందూరశోభాకర
వందే శైలసుతాసుతం గణపతిం సిద్ధిప్రదం కామదమ్ || 3 ||

గజాననాయ మహసే ప్రత్యూహతిమిరచ్ఛిదే |
అపారకరుణాపూరతరంగితదృశే నమః || 4 ||

అగజాననపద్మార్కం గజాననమహర్నిశమ్ |
అనేకదం తం భక్తానామేకదంతముపాస్మహే || 5 ||

శ్వేతాంగం శ్వేతవస్త్రం సితకుసుమగణైః పూజితం శ్వేతగంధైః
క్షీరాబ్ధౌ రత్నదీపైః సురనరతిలకం రత్నసింహాసనస్థమ్ |
దోర్భిః పాశాంకుశాబ్జాభయవరమనసం చంద్రమౌలిం త్రినేత్రం
ధ్యాయేచ్ఛాంత్యర్థమీశం గణపతిమమలం శ్రీసమేతం ప్రసన్నమ్ || 6 ||

ఆవాహయే తం గణరాజదేవం రక్తోత్పలాభాసమశేషవంద్యమ్ |
విఘ్నాంతకం విఘ్నహరం గణేశం భజామి రౌద్రం సహితం చ సిద్ధ్యా || 7 ||

యం బ్రహ్మ వేదాంతవిదో వదంతి పరం ప్రధానం పురుషం తథాఽన్యే |
విశ్వోద్గతేః కారణమీశ్వరం వా తస్మై నమో విఘ్నవినాశనాయ || 8 ||

విఘ్నేశ వీర్యాణి విచిత్రకాణి వందీజనైర్మాగధకైః స్మృతాని |
శ్రుత్వా సముత్తిష్ఠ గజానన త్వం బ్రాహ్మే జగన్మంగలకం కురుష్వ || 9 ||

గణేశ హేరంబ గజాననేతి మహోదర స్వానుభవప్రకాశిన్ |
వరిష్ఠ సిద్ధిప్రియ బుద్ధినాథ వదంత ఏవం త్యజత ప్రభీతీః || 10 ||

అనేకవిఘ్నాంతక వక్రతుండ స్వసంజ్ఞవాసింశ్చ చతుర్భుజేతి |
కవీశ దేవాంతకనాశకారిన్ వదంత ఏవం త్యజత ప్రభీతీః || 11 ||

అనంతచిద్రూపమయం గణేశం హ్యభేదభేదాదివిహీనమాద్యమ్ |
హృది ప్రకాశస్య ధరం స్వధీస్థం తమేకదంతం శరణం వ్రజామః || 12 ||

విశ్వాదిభూతం హృది యోగినాం వై ప్రత్యక్షరూపేణ విభాంతమేకమ్ |
సదా నిరాలంబసమాధిగమ్యం తమేకదంతం శరణం వ్రజామః || 13 ||

యదీయవీర్యేణ సమర్థభూతా మాయా తయా సంరచితం చ విశ్వమ్ |
నాగాత్మకం హ్యాత్మతయా ప్రతీతం తమేకదంతం శరణం వ్రజామః || 14 ||

సర్వాంతరే సంస్థితమేకమూఢం యదాజ్ఞయా సర్వమిదం విభాతి |
అనంతరూపం హృది బోధకం వై తమేకదంతం శరణం వ్రజామః || 15 ||

యం యోగినో యోగబలేన సాధ్యం కుర్వంతి తం కః స్తవనేన నౌతి |
అతః ప్రణామేన సుసిద్ధిదోఽస్తు తమేకదంతం శరణం వ్రజామః || 16 ||

దేవేంద్రమౌలిమందారమకరందకణారుణాః |
విఘ్నాన్ హరంతు హేరంబచరణాంబుజరేణవః || 17 ||

ఏకదంతం మహాకాయం లంబోదరగజాననమ్ |
విఘ్ననాశకరం దేవం హేరంబం ప్రణమామ్యహమ్ || 18 ||

యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ |
తత్సర్వం క్షమ్యతాం దేవ ప్రసీద పరమేశ్వర || 19 ||

ఇతి శ్రీ గణపతి స్తోత్రం సంపూర్ణమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.